«Prev From Oct 17, '25 to Nov 16, '25 Next»
10002
కాసిన్ని కబుర్లు - 04
Sun Oct 26, 10:30 AM
Vishnu Vardhan
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మధురాంతకం నరేంద్ర గారు, ఆయన రచించిన "దాయాదుల తోట" నవలా విశేషాలు పాఠకులతో పంచుకోడానికి ఈ నెల 26న లామకాన్‌కు వస్తున్నారు🤗
***
గడిచిన శతాబ్ద కాలంలో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు అనే నాలుగు రాయలసీమ జిల్లాల్లో జీవిస్తూ, మదరాసు, బెంగుళూరు, హైదరాబాదు నగరాలకు బారలు చాపిన ప్రజల సాంఘిక, సాంస్కృతిక జీవన గతుల నేపథ్యంలోంచి నేటి స్థితిని పరామర్శిస్తూ, రేపటి వైపుకు దారులు తీసే సమకాలీన సమగ్ర జీవన చిత్రణమీ నవల.