Event Page

«Prev From Jan 17, '26 to Feb 16, '26 Next»
446
Kavi Sangamam - Telugu poetry
Sat May 11, 6:30 PM
Kavi Yakoob
'లామకాన్' వేదికగా - ఒక సీనియర్ కవి, ఇదివరకే గుర్తింపు పొందన కవి, 'కవిసంగమం'లో రాస్తున్న ముగ్గురు వర్ధమాన కవులు పాల్గొని కవిత్వం చదువుతారు.

ఈసారి దేవిప్రియ గారు, కోడూరి విజయకుమార్ గారు, సి వి నరేష్, వనజ తాతినేని, బాలు వాకదాని గారు కవిత్వం చదువుతారు.

అందరికి ఆహ్వానం.