Event Page

«Prev From Jul 21, '26 to Aug 20, '26 Next»
10726
Taattvika
Tue Aug 4, 5:00 PM
K J Ramarao
తాత్త్విక విషయాలను చర్చించే తొలి తెలుగు త్రైమాసిక అంతర్జాల పత్రిక "తాత్త్విక" ప్రారంభించి మూడేళ్లు అయిన సందర్భంగా సంపాదకవర్గం ఒక చిన్న get-together ఏర్పాటు చేస్తోంది. ఆసక్తి ఉన్న ఆలోచనాపరులందరికీ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం.
స్థలం : లామకాన్
తేదీ : 04 ఆగస్టు 2026, సాయంత్రం 5 గంటలకు

To mark the third anniversary of "Taathvik"—the first Telugu quarterly online magazine dedicated to philosophical discourse—the editorial team is organizing a small get-together. We extend a heartfelt invitation to all interested thinkers.
Venue: Lamakaan
Date: August 4, 2026, at 5:00 PM